- ఓం ఆపదా మపహర్తారం
- దాతారం సర్వసంపదాం !
- లోకాభిరామం శ్రీరామం
- భూయో భూయో సమామ్యహం !!
ఈ మంత్రాన్ని నిత్యం క్రమం తప్పకుండా జపించడం వలన కష్టాలు నుండి విముక్తి అలాగే మానసిక సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది.
సర్వదా ఆపదల నుండి కాపాడుతూ రక్షణ కలిగిస్తాడు.
ఈ శ్రీరామ రక్షా మంత్రాన్ని నిశ్శలమైన మనసుతో జపిస్తే రోగాల నుండి కూడా విముక్తి కూడా ఉంటుంది.
0 Comments