Advertisement

Responsive Advertisement

కుబేర మంత్రం

  • ఓం యక్షాయ కుబేరాయ 
  • వైశ్రవణాయ ధనధాన్య 
  • ది పతయే ధనధాన్య సమృద్ధి 
  • మే దేహి దాపయ స్వాహా 

అప్పుల సమస్యల నుండి విముక్తి మరియు ధన ప్రాప్తి కోసం ఈ కుబేర మంత్రం చక్కటి పరిహారమని చెపుతుంటారు 
కావున ఈ మంత్రం యొక్క సిద్ది వరించాలంటే సంకల్ప బలంతో నిత్యం జపించడం వలన ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు. 

అలాగే ఈ కుబేర మంత్రంతో పాటు నిత్యం ధ్యానం కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ధన ప్రాప్తి ఉంటుందని చెప్పవచ్చు. 

Post a Comment

0 Comments