Advertisement

Responsive Advertisement

వృషభ రాశి - కృత్తిక నక్షత్రం - 2, 3,4 పాదాలు

 


వృషభ రాశి - కృత్తిక నక్షత్రం - 1, 2, 3 పాదాలలో  జన్మించిన వారు 

  1. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. 6వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తుంది.
  2. కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్య గ్రహం. 1వ సంఖ్యకు ఆధిపత్యం వహిస్తాడు. 


1,6 సంఖ్యలు ఒకరికొకరు ఒకరికొకరు శత్రు సంఖ్యలు

  1. 5వ సంఖ్య 6వ సంఖ్యకు మిత్ర సంఖ్య. అలాగే 1వ సంఖ్యకు తటస్థ సంఖ్య. కావున వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2,3,4 పదాలలో జన్మించినవారికి 5వ సంఖ్య అదృష్ట సంఖ్యగా అవుతుంది.
  2. కావున 5వ సంఖ్యకు చెందిన 5,14, 23 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి.
  3. కావున పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో బుధవారం వస్తే ఇంకా మంచిది.

 

ప్రస్తుతం జరుగుతున్న మహాదశ 

  1. సూర్య మహాదశ 6 సంవత్సరాలు - 1 నుండి 6 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది. వృషభ రాశిలో 2,3,4 పాదాలు, కావున 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది.
  2. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు – 4 సంవత్సరాల 6 నెలల నుండి  14 సంవత్సరాల 6 నెలల వరకు చంద్ర మహాదశ ఉంటుంది.
  3. కుజ మహాదశ 7 సంవత్సరాలు - 14 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరాల 6 నెలల వరకు వరకు కుజ మహాదశ ఉంటుంది.
  4. రాహు మహాదశ 18 సంవత్సరాలు  - 21 సంవత్సరాల 6 నెలల నుండి 39 సంవత్సరాల 6 నెలల వరకు వరకు రాహు మహాదశ ఉంటుంది.
  5. గురు మహాదశ 16 సంవత్సరాలు - 39 సంవత్సరాల 6 నెలల నుండి 55 సంవత్సరాల 6 నెలల వరకు వరకు గురు మహాదశ ఉంటుంది.
  6. శని  మహాదశ 19 సంవత్సరాలు - 55 సంవత్సరాల 6 నెలల నుండి 74 సంవత్సరాల 6 నెలల వరకు వరకు శని మహాదశ ఉంటుంది.


నవగ్రహ స్తోత్రం / శ్లోకం 


  1. పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో  వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ అదృష్ట తేదీలలో బుధవారం వస్తే ఇంకా మంచిది. 
  2. బుధవారం వచ్చిన రోజు పేదవారికి సహాయం చేయండి. 
  3. తెలుపు, లేత పసుపు మరియు ఆరంజ్ రంగులు అద్రుస్టానిస్థాయి. కావున ఈ దుస్తులు ధరించడం వలన మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. 
  4. అలాగే ప్రతిరోజూ ఆదిత్య హృదయం పటించాలి. 

Post a Comment

0 Comments