1. నమోస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ
సర్వ ప్రదాయ దేవాయ పుత్రవృద్ది ప్రధాయ చ !!
2. గురుదేవ గురు గ్రూప్తే గుహ్య సీతాయా తే
గోప్తాయ గోప్తాశేషా భువనాయ చిదాత్మనే !!
3. విశ్వ మూల యా భవ్యయా విశ్వసృష్టికరయా తే
నమోనమస్తే సత్యయ సత్యపూర్ణాయ శుండినే !!
4. ప్రసన్న జనపాలన ప్రణతార్తి వినాశినే
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమః !!
5. శరణం భవ దేవేశ సంతతిమ్ సుహృదాం కురూ
భవిష్యంతి చ యే పుత్రామత్కులే గణనాయక !!
6. తే సర్వే తవ పూజార్ధం నిరతాః స్యూ: వారొమతః
పుత్ర ప్రద మిదం స్తోత్రం సర్వసిద్ది ప్రదాయకం !!
- తొందరగా సంతానం కలుగుటకు ప్రతినిత్యం శ్రీ సంతాన గణపతి స్తోత్రం జపించాలి.
- అలాగే ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయాలి.
0 Comments