మేషరాశి - భరణి నక్షత్రంలో జన్మించిన వారు
6,9 సంఖ్యలు ఒకరికొకరు తటస్థ సంఖ్యలు (Neutral Numbers).
- 6వ సంఖ్య 5వ సంఖ్య మిత్ర సంఖ్య అవుతుంది. అలాగే 9వ సంఖ్యకు తటస్థ సంఖ్యా అవుతుంది.
- భరణి నక్షత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కావున మేషరాశికి అధిపతి అయిన కుజ గ్రహానికి ఆధిపత్యం వహించే 9వ సంఖ్యకు బదులుగా 5వ సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి.
- కావున 5వ సంఖ్యకు చెందిన 5,14, 23 తేదీలు మరియు 6వ సంఖ్యకు చెందిన 6, 15, 24 తేదీలు అదృష్ట తేదీలు అవుతాయి.
ప్రస్తుతం జరుగుతున్న మహాదశ
- శుక్ర మహాదశ 20 సంవత్సరాలు - 1 నుండి 20 సంవత్సరాల వరకు కేతు మహాదశ ఉంటుంది.
- సూర్య మహాదశ 6 సంవత్సరాలు - 20 నుండి 26 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది.
- చంద్ర మహాదశ 10 సంవత్సరాలు - 26 నుండి 36 సంవత్సరాల వరకు చంద్ర మహాదశ ఉంటుంది.
- కుజ మహాదశ 7 సంవత్సరాలు - 36 నుండి 43 సంవత్సరాల వరకు చంద్ర మహాదశ ఉంటుంది.
- రాహు మహాదశ 18 సంవత్సరాలు - 43 నుండి 61 సంవత్సరాల వరకు సూర్య మహాదశ ఉంటుంది.
- గురు మహాదశ 16 సంవత్సరాలు - 61 నుండి 77సంవత్సరాల వరకు గురు మహాదశ ఉంటుంది.
నవగ్రహ స్తోత్రం / శ్లోకం
- ప్రస్తుతం జరుగుతున్న మహాదశ ఏ గ్రహానికి చెందినదైతే ఆ గ్రహానికి చెందిన నవగ్రహ స్తోత్రాన్ని జపించాలి. అలాగే ప్రతి శుక్రవారం రావి చెట్టు ఉన్నా అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేయాలి.
- భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్ర గ్రహం తెలుపు రంగు విషయానికి కారకత్వం వహిస్తుంది. కావున ప్రతి శుక్రవారం తెలుపు రంగు దుస్తులు ధరించాలి.
- అలాగే పైన ఇవ్వబడిన అదృష్ట తేదీలలో మీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేసిన లేదా అన్నదానం చేసిన మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది.
- అలాగే 5వ బుధవారం సంఖ్య, 6వ సంఖ్య శుక్రవారం సూచిస్తాయి. కావున అదృష్ట తేదీలు ఈ బుధ, శుక్ర వారాలలో వస్తే ఇంకా మంచిది.
భరణి - 4 పాదాలు
- భరణి నక్షత్రానికి చెందిన శుక్ర గ్రహానికి 20 సంవత్సరాలు. ఒక పాదం 5 సంవత్సరాలు.
- మీరు ఏ పాదంలో జన్మిస్తే ఆ పాదం యొక్క నేలలను తగ్గించుకోవాలి.
- ఉదాహరణకు భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మిస్తే - ప్రస్తుతం జరుగుతున్న మహాదశలో నుండి 10సంవత్సరాలు తగ్గించుకోవాలి.
0 Comments